UGD పైప్ లైన్ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

Spread the love

Deputy Mayor & Corporator who started the UGD pipeline works

UGD పైప్ లైన్ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్


సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్స్ వద్ద రూ :98 లక్షల వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న UGD పైప్ లైన్ పనులను, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి .

డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ UGD పైప్ లైన్ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు , సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు సాయి ముదిరాజ్ ,8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మధు , డిఈ దాసయ్య, ఇంజనీర్ అరుణ్, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page