నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

Spread the love
Deputy Mayor & Corporator inaugurated the new CC road works

నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్ మధుర నగర్ వద్ద రూ : 55లక్షల వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & స్థానిక కార్పొరేటర్ రాఘవేంద్ర రావు .

డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు సాయి ముదిరాజ్,మధు,డీఈ దాసయ్య , ఇంజనీర్ అరుణ్, కాంట్రాక్టర్ , తదితరులు పాల్గొన్నారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page