SAKSHITHA NEWS

మతిలేని CM చేస్తున్న ఘోర తప్పిదాలతో సంక్షోభం: కేటీఆర్

TG: ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర వృద్ధి ఒక్క శాతానికి పడిపోవడం సిగ్గుచేటు అని KTR ట్వీట్ చేశారు. ‘కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధిని గొయ్యి తీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న TGని అట్టడుగుకి పడేశారు. మతిలేని CM చేస్తున్న ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయి’ అని విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app