SAKSHITHA NEWS

అనుమతులు లేని భారీ షెడ్ల నిర్మాణం
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని భారీ షెడ్ల నిర్మాణాలు నిమ్మకు నీరు ఎత్తి నట్టు వ్యవహారిస్తున్న అధికారులు, అనుమతులు లేకుండా చిన్న రూములు వేసిన ఊరుకోని అధికారులు, ఇంత భారీ షెడ్లు కనిపించడం లేదా, లేకుంటే వారికి అందాల్సిన ముడుపులు అందినయ, ఏది ఏమైన దుండిగల్ మున్సిపాలిటీ లో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు అధికారులు సహకారం లేకుండానే ఇవన్నీ నిర్మాణాలు జరుగుతున్నాయా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది, అధికారులు వీటిపైన చర్యలను తీసుకుంటారా లేకపోతే ముడుపులకు దాసోహం అంటారో చూడాలి, చర్యలు చేపట్టకపోతే అధికారుల చేతి వాటం అని అర్ధం చేసుకోవాల్సిందే

WhatsApp Image 2024 12 09 at 23.15.25
WhatsApp Image 2024 12 09 at 23.15.26

SAKSHITHA NEWS