SAKSHITHA NEWS

నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసిన మెట్టుకానీగూడ ఆలయ కమిటీ సభ్యులు ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ మెట్టుకానీగూడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లికార్జున స్వామి జాతర జరుగుతున్నా సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు నగేష్, యాదయ్య, గోపాల్, అంజి, శ్రీను, శ్రీశైలం యాదవ్.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app