SAKSHITHA NEWS

  • బీసీ హాస్టల్ సమస్యలపై, నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపాల్ పై ప్రజావాణిలో ఫిర్యాదు……. …
    …………*బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్

సాక్షిత వనపర్తి
జిల్లాలో గురుకుల ఉపాధ్యాయులు మరియు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధుల పట్ల విద్యార్థులపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు చిట్యాల బీసీ గురుకుల విద్యార్థులు దాబాలలో మత్తు పదార్థాలు సేవిస్తూ కనిపించడం జరిగింది. ఈ సమస్యపై వనపర్తి జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ పై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరిన బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య అంబేద్కర్ సేన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్* గండు శివ


SAKSHITHA NEWS