SAKSHITHA NEWS

కొలుముల ఫౌండేషన్ చేయూత

సాక్షిత ధర్మారం: మండలంలోని దొంగతుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పాలగాని ఐలయ్య మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై దామోదర్ యాదవ్ 50 కేజీల బియ్యం పంపగా, వాటిని గ్రామ ఫౌండేషన్ సభ్యులు తమ్మడ బోయిన అంజి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు తమ్మడబోయిన రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేల్పుల కొమురయ్య, మరియు కొమ్మ పరమేష్, మర్రి శ్రీను, రేషవేణి పర్వతాలు, తమ్మడబోయిన రవీందర్, తమ్మబోయిన శ్రీనివాస్, మర్రి రాజయ్య, కత్తెర్ల శంకరయ్య, వేల్పుల కుమార్, తమ్మడబోయిన కుమార్, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS