SAKSHITHA NEWS

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

తల్లికి వందనం పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app