CMRF చెక్కులు పంపిణి చేశారు.

Spread the love




వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వికారాబాద్ మండలం మరియు కోట్ పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page