జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్లోని జైపూర్ చేరుకున్నారు.
సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.
రేపు, ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు.