SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ మున్సిపాలిటీ లోని బౌరంపేట వాస్తవ్యులు నవీన్ కుమార్ కి సిఎం రిలీఫ్ ఫండ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కును అందచేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేష్ ముదిరాజ్, దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి అర్కల విజయ్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేష్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app