రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 37 లక్షల 12 వేల రూపాయల విలువగల చెక్కులను రాయికల్ పట్టణం లో అర్ అర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హను మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, పాక్స్ చైర్మన్ లు దీటి రాజిరెడ్డి,రాజలింగం,సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, గన్నె రాజీరెడ్డి,రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి,నారాయణ గౌడ్,మోహన్ రావు,సురేందర్ నాయక్,
తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,వివిధ హోదాల్లో మాజీ ప్రజా ప్రతినిదులు, నాయకులు,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి
Related Posts
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
SAKSHITHA NEWS అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…
SAKSHITHA NEWS మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు..…