
సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండలం పరిధిలోని నందిన్నె చెందిన చిన్న వీరేష్ s/o వెంకటన్న కు చికిత్స నిమిత్తం *గద్వాల ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 30,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app