SAKSHITHA NEWS

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ U. శోభన్ బాబు..

పల్నాడు జిల్లా

వినుకొండ

రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ యు. శోభన్ బాబు హెచ్చరించారు.

గతంలో వారిపై ఉన్న కేసులు, ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు.

వినుకొండ మండల పరిధిలో ఉన్నటువంటి రౌడీషీటర్స్ ని స్టేషన్కు పిలిపించి వినుకొండ పోలీస్ స్టేషన్ SHO గారైన U.శోభన్ బాబు కౌన్సిలింగ్ ఇవ్వడం అయినది. మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని పట్టణ సీఐ యు. శోభన్ బాబు తెలిపారు.


SAKSHITHA NEWS