Read Time:3 Minute, 30 Second
ఎల్లమ్మ బోనాలు పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఈటల.
మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి మీ ఇంట్లో పండుగకు నన్ను పిలిచి నందుకు సంతోషంగా ఉందని మీ ఇంట్లో బిడ్డగా నేనున్నా ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను మీకు తోడుంటానని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు..
ఇళ్ళందకుంట మండలం టేకుర్తి గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొని సోమవారం పూజలు నిర్వ టీవీహించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ . అంతరం మాట్లాడుతూ… ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎల్లమ్మ పండుగ జరుపుకుంటాం మండలంలో అత్యధికంగా ఎల్లమ్మ తల్లి సన్నిధిలో పెరిగి మన చుట్టాలని మన ఇంటి ఆడబిడ్డలను గెలిపించి ఈ పండుగను జరుపుకున్న సందర్భంలో నన్ను కూడా పిలిచి ఆశీర్వదించి నందుకు ధన్యవాదాలు ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి పెద్దమ్మ తల్లి నీ మనకోసం ముఖము మన గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మోక్కుకోవడం జరుగుతుంది.. నేను కూడా గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యలతో కలిసిమెలిసి ఉండాలని ఎల్లమ్మ తల్లి నీ మొక్కుకున్న…ప్రతి నిత్యం తాల్లు ఎక్కడానికి పోయినప్పుడు తన భార్య నా భర్త క్షేమంగా రావాలని మొక్కుతుంది… ఈ వృతే దిక్కై ఎవరికి చేయాలని లేకున్నా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక పట్నం లో బతకలేక ఈ వృత్తి ని నమ్ముకొని కన్న గడ్డ నీ ఒదులుకొక జీవనం సాగిస్తున్నారు…వాళ్లందరినీ సళ్లగ చూడాలని ఎల్లమ్మ తల్లి నీ కోరుకున్న….ఒకటి చెప్తున్న ఎవరు ఎం చేయరు మన కష్టం మనది మన బాధ మనది కాబట్టి నాలాంటి వాళ్ళు మీకు ఎలాంటి అపద రాకూడదు అని చల్లగా ఉండాలని కోరుకుంటున్న కాబట్టి…బయటికి వెళ్ళిన వాళ్ళు అపద లేకుండా రావాలని కోరుకుంటున్నాను…కానీ ఎపుడాన్న అపదవస్తే మి ఇంట్లో ఒక బిడ్డ గా నేను ఉన్న అని గుర్తు పెట్టుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు తోడేటి రమేష్. ఉపాధ్యక్షులు రవి. ఎంపిటిసి ఐలయ్య. బిజెపి నాయకులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి. బైరెడ్డి రమణారెడ్డి.కళ్యాo సత్యనారాయణరెడ్డి. ఎండి షఫీ. కంకణాల సురేందర్ రెడ్డి. గురుకుంట్ల సాంబయ్య. ఆరెల్లి శ్రీనివాస్ తో పాటు గౌడ కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు..