
చిలకలూరిపేట నియోజకవర్గ శాలివాహన కుమ్మరి ప్రజాపతి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నరసరావుపేట రోడ్డు బ్యాంక్ కాలనీ వద్ద కోటప్పకొండ యాత్రికుల కొరకు ఏర్పాటు చేసిన అల్పాహార శాలను ప్రారంభించి, ఆహారాన్ని వడ్డించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నిడమానూరి హనుమంతరావు,వినుకొండ అక్కయ్య మాస్టారు,నాంపల్లి రమేష్,ప్రత్తిపాడు నాగరాజు,నాంపల్లి రామారావు,నాంపల్లి బాబు,గన్నవరపు చందు తదితరులున్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app