జిజిహెచ్ ఓల్డ్ ఎస్ ఎస్ ఆర్ వార్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న
చిక్కడాల వెంకటరమణ

Spread the love

కాకినాడ జిల్లా

జిజిహెచ్ ఓల్డ్ ఎస్ ఎస్ ఆర్ వార్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న
చిక్కడాల వెంకటరమణ

మృతుడు సామర్లకోట పట్టణానికి చెందిన వ్యక్తని గుర్తించిన అధికారులు

రెండు రోజులుగా ఆస్తమా చికిత్స పొందుతున్నట్లు సమాచారం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 1వ పట్టణ పోలీసులు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page