
బౌరంపేట్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు…
దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్పునూరి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ ..
భారతదేశ మరాఠా సామ్రాజ్యాన్ని నిల్కొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, మరాఠా వీరుడుగా పేరుగాంచిన భారతమాత ముద్దుబిడ్డ ,
స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్వి రవీందర్ రెడ్డి , బెంబడి బుచ్చిరెడ్డి ,చింత వెంకటేష్ ,ఆకుల బాబు ,మరియు చత్రపతి శివాజీ యూత్ మెంబర్స్ ,బజరంగ్దళ్ కార్యకర్తలు ,మరియు గ్రామప్రజలు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app