బౌరంపేట్ రజక సంగం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఐలమ్మ ఛత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి
సాక్షిత : ఈ కార్యక్రమం లో మండల రజక సంగం అధ్యక్షులు మరియాల జీతయ్య సంఘ పెద్దలు ఎం అంజయ్య, పుట్టుగుడెం సత్తయ్య,ఎం సత్తయ్య,ఎం శివ కుమార్,యాదగిరి,అశోక్, రాజు గడీల సత్యనారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు
బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రజాకార్ల రాక్షస పాలనకు ఎదురోడ్డి పోరాడి ప్రాణాలు సైతం అర్పించిన వీర వనిత ఐలమ్మ పోరాట పటిమను కొనియాడారు ఎల్లప్పుడూ అందరూ సంఘటితమై అలాంటి అరాచకాలను ఎదుర్కోవాల్సిన అవసరం భవిష్యత్తులో కూడా చాలా ఉంటుందని అందరూ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి సంగటితం కావాలని కోరారు
బౌరంపేట్ రజక సంగం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి
Related Posts
సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
SAKSHITHA NEWS సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు *సాక్షిత వనపర్తి : దసరా దేవి నవరాత్రుల ను పురస్కరించుకొని వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో అమ్మవారు నవరూపాలలో భాగంగా ఏడవ రోజు న అమ్మవారు సరస్వతి దేవి రూపంలో…
సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన
SAKSHITHA NEWS సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … సాక్షిత : వరంగల్ జిల్లా…..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామం నందు సుమారు 50…