
అమరావతి:
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఏ.బి వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఏ.బి వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్ గురైన ఏ.బి వెంకటేశ్వరరావును కూటమి ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app