SAKSHITHA NEWS

సుభాష్ చంద్రబోస్ నగర్(A), కైసర్ నగర్ లో సిసి రోడ్లు మంజూరైన కాలనీలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
*సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్(A) మరియు కైసర్ నగర్ లో కాలనీ వాసుల విన్నపం మేరకు 32 లక్షలతో సీసీ రోడ్లు మంజురైనా సందర్భంగా ఆ బస్తివాసులతో కలిసి కాలనీ రోడ్లను పరిశీలించడం జరిగింది..

అనంతరం కాలనీవాసులు కూన శ్రీశైలం గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపి..హర్షం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
పదవిలో ఉన్న లేకున్నా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు..

ప్రజల సంక్షేమమే నా సంకల్పం అన్నారు..
ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కి కాలనీవాసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో బలరాం,రషీద్ బేగ్,పద్మ,లక్ష్మి,మహమ్మద్ తాసిఫ్, లాల్ మహమ్మద్, దుర్గేష్, హైమద్, జమీల్,మహమ్మద్ దావూద్, జబ్బార్, సలీం,అలీమ్, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, అబ్దుల్ రజాక్, హబీబ్ రసూల్, కళాధర్ బిలాల్,జాంగిర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app