అబ్దుల్లాపూర్ మెట్ నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణి దేవి,…