నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. దీంతో నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. రాత్రి…