Category: MEDAK

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి సంజయ్ ని సన్మానించిన కొహెడ మండల బిజెపి నాయకులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి సంజయ్ ని సన్మానించిన కొహెడ మండల బిజెపి నాయకులుసాక్షిత కొహెడసిద్దిపేట జిల్లా కొహెడ మండల బిజెపి నాయకులు రెండవ విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకొని కరీంనగర్ చేరుకున్న శుభ సందర్భంగా ఈరోజున మహాశక్తి అమ్మవారి…

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వర్గంలోని పలు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వర్గంలోని పలు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సాగర్ నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా ప్రతినిధి మే 14(సాక్షిత): నల్లగొండ జిల్లా,…

మృతుని దహణసంస్కరణ ఖర్చుల కోసం 5000రులను అందించిన చౌటపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ

మృతుని దహణసంస్కరణ ఖర్చుల కోసం 5000రులను అందించిన చౌటపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గంగాధరి రాజలింగయ్య (82) గారు గురువారం రాత్రి 9:30నిలకు మరణించారు,వారి కుటుంబాన్ని కలిసి రాజలింగయ్య గారు గతంలో సుంకరి…

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన టీమ్ జేఎస్అర్ సభ్యులు

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన టీమ్ జేఎస్అర్ సభ్యులుసాక్షిత: కొహెడసిద్దిపేట జిల్లాకొహెడ మండల కేంద్రం లో ఇటీవల మరణించిన మంద శారద కుటుంబ సభ్యులను హుస్నాబాద్ నియోజకవర్గ స్థానికులు వృక్ష ప్రసాద దాత జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు…

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజయవంతం చెయాలి

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజయవంతం చెయాలిసాక్షిత కొహెడసిద్దిపేట జిల్లా కొహెడ మండలం బిజెపి తెలంగాణ రాష్ట్ర రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయన్న రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర తుక్కుగూడలో జరిగే ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న కేంద్ర…

ప్రమాదంలో గాయపడిన గోవిందు చంద్రకళ ను పరామర్శ

ప్రమాదంలో గాయపడిన గోవిందు చంద్రకళ ను పరామర్శసాక్షిత: కొహెడసిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో ప్రమాదవశాత్తు గాయపడిన బీసీ జనా సేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు సురేష్ తల్లిగారిని పరామర్శించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు కోహెడ…

కందుకూరి తిరుపతి కుమార్తె వివాహానికి హాజరైన బొమ్మ శ్రీరాం చక్రవర్తి

కందుకూరి తిరుపతి కుమార్తె వివాహానికి హాజరైన బొమ్మ శ్రీరాం చక్రవర్తి సాక్షిత: కొహెడ. సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం గొట్లమిట్ట కాంగ్రెసు పార్టీ గ్రామ శాఖ ఉప అధ్యక్షుడు కందుకూరి తిరుపతి కుమార్తె వివాహనికి హాజరై నూతన వధు,వరులను ఆశీర్వదించిన హుస్నాబాద్…

హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బత్తుల శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంబత్తుల శ్రీనివాస్హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్. సాక్షిత చిగురుమామిడితెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆద్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి మండలం సుందరగిరిలోని వెంకటేశ్వర స్వామి…

తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్

పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ను బుధవారం మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ,…

సుందరగిరి వెంకటేశ్వర స్వామి సన్నిదిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

సుందరగిరి వెంకటేశ్వర స్వామి సన్నిదిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంసాక్షిత:కొహెడకరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో బుధవారం రోజున నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ హుస్నాబాద్ నియోజక వర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్…

You cannot copy content of this page