Category: MAHBOOBNAGAR

సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంఖుస్థాపన

సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంఖుస్థాపన మహబూబ్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర 12కోట్ల వ్యయంతో నిర్మించనున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర పర్యాటక అభివృద్ధి…

ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యుల వివరాలు ప్రజలందరికీ కనిపించేలా సూచిక బోర్డు

ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యుల వివరాలు ప్రజలందరికీ కనిపించేలా సూచిక బోర్డు పై ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డ్యూటీ డాక్టర్ల పేర్లు, ఫోన్ నెంబరు…

పేద ప్రజలకు సీఎం
సహాయ నిధి ఓ వరం

పేద ప్రజలకు సీఎంసహాయ నిధి ఓ వరం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే*  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండలం పరిధిలోని కె.టి దొడ్డి , మల్లాపురం గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్…

నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ ఇసుక తరలింపు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్ లో మన ఇసుక వాహనం అమలు పై మైన్స్, పోలీస్, రెవిన్యూ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష…

జోగుళాంబ సన్నిధిలో ఉపరాష్ట్రపతి సతీమణి

జోగుళాంబ సన్నిధిలో ఉపరాష్ట్రపతి సతీమణి-స్వాగతం పలికిన ఆలయ ఇఓ చైర్మన్ అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తి పీఠమైన అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకన్న నాయుడు సతీమణి ఉష దర్శించుకున్నారు వారికి ఆలయ ఈవో పురంధర్…

కౌన్సిలర్ రవి కుటుంబాన్ని ఆదుకుంటాం..

కౌన్సిలర్ రవి కుటుంబాన్ని ఆదుకుంటాం.. కౌన్సిలర్ రవి కుటుంబ పరిస్థితిని యంపి కవిత తనకు వివరించారు..వారితో మాట్లాడించారు.. హత్యకు గురైన రవి కుటుంబాన్ని ఆదుకోవాలని,కుటుంబసభ్యులతో కలిసి మంత్రి హరీష్ రావు ను కోరిన యంపి కవిత.. మహబూబాబాద్ యంపి కవిత చెపుతుంది.,…

ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు

ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఈనెల 25వ తేదీ నుండి ఎప్పుడైనా జాతీయ వైద్య మండలి కమిషన్…

ఆరు నెలలు దూరంగా ఉండండి: మంత్రి కేటీఆర్ పిలుపు

ఆరు నెలలు దూరంగా ఉండండి: మంత్రి కేటీఆర్ పిలుపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొలువుల కోసం యువత ఆశగా ఎదురుచూస్తోంది. టీఎస్ పీఎస్సీ ద్వారా కొన్ని జాబ్స్ ఫిలప్ చేశారు. కానీ యువత ఆశించిన స్థాయిలో…

మహబూబ్ నగర్ పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టిఆర్ఎస్ పార్టీ జెండా

మహబూబ్ నగర్ పట్టణంలోని RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టిఆర్ఎస్ పార్టీ జెండాను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డా. సి లక్ష్మారెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు.

కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటానని మాట తప్పాడు: డీకే అరుణ

కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటానని మాట తప్పాడు: డీకే అరుణ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో…

You cannot copy content of this page