వైకుంఠ ధామం పనులను పరిశీలించిన…
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్ పట్టణంలోని 24వ వార్డు పరిధిలో యాదవ నగర్ లో నిర్మిస్తున్న వైకుంఠ ధామం పనులను పరిశీలించిన…ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, వైకుంఠ ధామంలో ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు పెంచాలని,…