కొనిజర్ల మండలంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్ఎస్ నాయకులు
కొనిజర్ల మండలంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్ఎస్ నాయకులు కొనిజర్ల మండలం లోని తుమ్మల పల్లి గ్రామానికి చెందిన సూడా కమిటీ డైరెక్టర్ బండారు కృష్ణ నాయనమ్మ భద్రమ్మ అకాల మరణం పొందినారు వారి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి…