వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర
సూర్యాపేట జిల్లాకోదాడ. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా ముగించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర నేటితో 100రోజులు పాదయాత్ర కొనసాగుతుంది.యాత్రకు వైఎస్ఆర్…