మెట్లచిత్తాపూర్ లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భువి బయో కెమికల్స్, ధాత్రి బయో సిలికేట్స్ సంస్థలు ముందుకువచ్చాయి
జగిత్యాల జిల్లా, మెట్లచిత్తాపూర్ లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భువి బయో కెమికల్స్, ధాత్రి బయో సిలికేట్స్ సంస్థలు ముందుకువచ్చాయి. ఈ సందర్భంగా ఇరు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భువి…