Category: HYDERABAD

మే 20 నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు

మే 20 నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 20వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ లకు ఎండాకాలం సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.జూన్ 15వ తేదీన…

తెలంగాణా ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి

తెలంగాణా ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్ద్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్…

తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్‌

తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్‌ హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్బీ) వార్షికోత్సవంలో పాల్గొంటారు. 20 రోజుల వ్యవధిలో…

వృక్ష‌మాత‌,ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌నంగా స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు

హైద‌రాబాద్:వృక్ష‌మాత‌,ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌నంగా స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌(110) ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌మీక్షా…

మేమొస్తే మొదటి 30 నెలల్లోనే రుణమాఫీ:రేవంత్ రెడ్డి

మేమొస్తే మొదటి 30 నెలల్లోనే రుణమాఫీ:రేవంత్ రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 నెలల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన…

ఈ జూన్ 3 నుండి జూన్ 18 వరకు పట్టణ ప్రగతి….

ఈ జూన్ 3 నుండి జూన్ 18 వరకు పట్టణ ప్రగతి…. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో పాల్గొన్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి…

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుతుగున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌…

నేటి నుండి మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన

నేటి నుండి మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన లండన్‌కు కేటీఆర్ అక్కడ వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ 22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు26న తిరిగి హైదరాబాద్‌కు. హైదరాబాద్: మంత్రి కేటీఆర్…

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. దీంతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌…

టీఆర్ఎస్‌లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడి..కేసీఆర్ ఆఫరుకు నో చెప్పిన మాజీ ఎంపీ!

టీఆర్ఎస్‌లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సందడి..కేసీఆర్ ఆఫరుకు నో చెప్పిన మాజీ ఎంపీ! హైదరాబాద్: టీఆర్ఎస్‌లో రాజ్యసభ అభ్యర్థుల సందడి నెలకొంది. ఇవాళ సాయంత్రంలోపు అభ్యర్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేయనున్నారు.బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి…

You cannot copy content of this page