టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది

ఆర్థిక ఇబ్బందులకు కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిందించింది మరియు మరింత డబ్బు అప్పుగా తీసుకునేందుకు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం రూ. 13,608 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించడంతో రాష్ట్రానికి ఇప్పటికే గణనీయమైన ఉపశమనం…

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సునీతా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతతో ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ.

మిలిటరీ ఎగుమతులు బాగా పెరిగాయి, దిగుమతులు పడిపోయాయి.

భారతదేశ రక్షణ & సైనిక ఎగుమతులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా రూ. 21,000 కోట్ల మార్కును అధిగమించాయి. మిలిటరీ ఎగుమతులు బాగా పెరిగాయి, దిగుమతులు పడిపోయాయి. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ పరికరాలు, మిస్సీలు, వెపన్స్, రాకెట్లకు ప్రపంచ వ్యాప్తంగా…

సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం

సుల్తాన్‌పూర్: సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వరుణ్‌గాంధీకి ఫీలీభీత్‌ టికెట్‌ను పార్టీ నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భాజపా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు…

ఆర్బీఐ స్థాపించి 9 దశాబ్దాలు.. ప్రధాని మోదీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా.. ముంబైలో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల స్మారక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ !

మద్యం పాలసీకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు…

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Mar 31, 2024, ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్…

You cannot copy content of this page