సంచార పశు వైద్యశాల వాహనమును మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించడం
డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ లో భాగంగా మైదుకూరు నియోజకవర్గం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో సంచార పశు వైద్యశాల వాహనమును మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించడం జరిగినది. ఈ సంచార పశు…