కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతిచెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల…