ఏపీలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయ్:జగన్
ఏపీలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయ్:జగన్ ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. సుమారు 30.7లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తున్నామని తెలిపారు. స్థలాలు, ఇళ్లకు మొత్తం రూ.55వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఇప్పటికే…