దళితుడి ప్రాణాలు బలితీసుకున్న ఎస్సై కరిముల్లాపై చర్యలు
దళితుడి ప్రాణాలు బలితీసుకున్న ఎస్సై కరిముల్లాపై చర్యలు తీసుకునే దమ్ములేని జిల్లా ఎస్పీ సిగ్గుతో తలదించుకోవాలి రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే చర్యలు తీసుకునే సత్తా లేని జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆ…