కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం
కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ. నియామకపత్రాన్ని అందచేసిన కలెక్టర్ కృతికా శుక్లా .