కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ లో మేడ్చల్ జిల్లా BRS పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు
మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు , కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, MLA KP.వివేకానంద ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ లో మేడ్చల్ జిల్లా BRS పార్టీ కార్యాలయాన్ని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభోత్సవం చేసారు. అనంతరం జిల్లా MLA లు MLC లు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ తల్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రజాప్రతినిధులు, అగ్ర నాయకులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.