SAKSHITHA NEWS

అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం చేసిన కేసీఆర్

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు

విషయం తెలుసుకొని తన నివాసానికి పిలుచుకొని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును స్వయంగా అందజేసిన కేసీఆర్

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app