
నూతన వధూవరులను ఆశీర్వదించిన: ప్రతిపాటి
సాక్షిత :చిలకలూరిపేట పట్టణంలోని, ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుచున్న యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన కేతినేని మురళి మోహనకృష్ణ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు హారిక – సిద్ధార్ధ లను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …*
ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మదన్ , కేతినేని శ్రీహరి , కందుల రమణ , గంజి శ్రీను , అజహార్ , తదితరులు పాల్గొన్నారు…
