
KTR అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటోంది: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పిస్తే KTRను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ను బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తోందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app