
భారత్ వికాస్ పరిషత్ మరియు సేవా నేత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిశు మందిర్ హైస్కూల్లో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
సాక్షిత వనపర్తి : భారత్ వికాస్ పరిషత్ మరియు సేవా నేత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ కేడిఆర్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్ని తరగతుల విద్యార్థులకు కంటి పరీక్షలు రక్త పరీక్షలు దంత పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ కోశాధికారి భాస్కర్ పాఠశాల ప్రిన్సిపాల్ కిషోర్ ఇతర మాతాజీలు ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app