SAKSHITHA NEWS

బేస్తవారిపేట: మహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ..

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో బుధవారం ఓ మహిళ మెడలో నుంచి దొంగలు బంగారు సరుడు అపహరించి పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి చెందిన రాజమ్మ బస్టాండ్ వద్ద ఉండగా ఆమె మెడ నుంచి బంగారు సరుడు తెంచుకొని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రారెడ్డి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app