బీసీ హాస్టల్ నందు భోజన వసతి సరిగ్గా లేదంటూ హాస్టల్ విద్యార్థినిలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు

Spread the love

శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగంగ కాలనీ నందుఉన్న బీసీ హాస్టల్ నందు భోజన వసతి సరిగ్గా లేదంటూ హాస్టల్ విద్యార్థినిలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు…

వెనువెంటనే బీసీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి …
హాస్టల్ నందు సరైన భోజనం వసతి లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. బియ్యపు మధుసూదన్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page