కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి బాలుమూరి వెంకట్

Spread the love

Balumuri Venkat visited the families of the deceased in Veenavanka mandal of Karimnagar district.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి బాలుమూరి వెంకట్

వీణవంక మండలం లో ఇటీవల పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ కనపర్తి గ్రామంలో బొమ్మ మల్లయ్య అందాసు కొమురయ్య పార్లపల్లి లింగయ్య వల్లభాపూర్ గ్రామంలో తాళ్ల పెళ్లి మౌనిక బండి రాయ మల్లమ్మ లక్ష్మక్క పల్లి గ్రామంలో దాసరపు విష్ణువర్ధన్ వీణవంక గ్రామంలో వనమాముల రంగాచారి రెడ్డిపల్లి గ్రామంలో కట్ట అయిలయ్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో గజ్జల ఓదెలు కోర్కల్ గ్రామంలో రాయనవైనా కనకమ్మ  దేశాయిపల్లి గ్రామంలో  కంపల్లి రాయమల్లు  మామిడాల పెళ్లి గ్రామంలో దాచేపల్లి ప్రేమలత ఎలుక పెళ్లి తిరుపతి ఇప్పలపల్లి గ్రామంలో పింగిలి మల్లారెడ్డి కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏం డి సాహెబ్  హుస్సేన్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి గంగాడి రాజిరెడ్డి శీలం నర్సింహారెడ్డి చింతి రెడ్డికోమల్  మందల అనిల్ రెడ్డి మోహన్ రెడ్డి సుకాసి  యాదగిరి రాఘవరెడ్డి బండి మహేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page