
మహాశివరాత్రి శుభసందర్బంగా బాలానగర్ డివిజన్ సాయి నగర్ లో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామీ వారి దేవస్థానంలో బ్రహ్మౌత్సోవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .. అనంతరం ఫిరోజ్ గూడ లోని శ్రీ శివ గణేష్ దేవాలయం కార్పొరేటర్ కుటుంబసమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పి.ఎస్.ఎన్.మూర్తి,ప్రధాన కార్యదర్శి టి.సి.ప్రసాద్ సాయి నగర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తోపాటు నాయకులు వరకాతం యాదగిరి రెడ్డి,జల్దేవర్ చంద్రపాల్,LS Rao,వినాయక నగర్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్దిరాములు గుప్తా,దేవులపల్లి కృష్ణమూర్తి,మహేందర్ రెడ్డి ఫెరోజ్గూడ శివ గణేష్ దేవాలయం సభ్యులు సురేందర్ రెడ్డి,వాణి సొసైటీ అధ్యక్షులు సంతోష్ మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది . ..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app