అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమం

Spread the love

Ayyappa Swami Maha Padi Puja Mahotsava

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పెట్ లో హఫీజ్పెట్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ,కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ , అయ్యప్ప స్వాములు మరియు భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, మోహన్ ముదిరాజు, BSN కిరణ్ యాదవ్, చింత కింది రవీందర్, సంతోష్ రావు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రఘునాథ్, ముకెందర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page