యాసంగి పంటపై రైతులకు అవగాహన సందస్సు.

Spread the love

Awareness seminar for farmers on Yasangi crop.

కల్వకుర్తి నియోజకవర్గం లోని. తర్నికల్ గ్రామంలో తర్నికల్ రైతు వేదిక దగ్గర యసంగి పంటల పైన రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈకార్యక్రమంలో అగ్రికల్చర్ ఏ ఈ ఓ. శివ, రైతు సమన్వయ అధ్యక్షుడు తాళ్ల సురేష్ గౌడ్, సెక్రటరీ హారిని,రైతులు చంద్రయ్య ,అంజయ్య ,పాండు గారు,జంగయ్య ,సత్యనారాయణ, గాండ్ల సురేష్ ,కేశ నాగరాజు,పుల్లయ్య,శ్రీశైలం,బాలయ్య,తర్నికల్ గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page