SAKSHITHA NEWS

సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తొగర్రాయి గ్రామ పంచాయితీ కార్యదర్శి అవినాష్…*

సాక్షిత ప్రతినిధి కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం నుండి దివ్యాంగుల విభాగంలో 100 రోజులు పని కల్పించి నందుకు ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా మరియు ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా ప్రశంసా పత్రాన్ని అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.


SAKSHITHA NEWS