అర్బన్ మండల విద్యా వనరుల కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి..
సాక్షిత జగిత్యాల జిల్లా:అర్బన్ మండల విద్యా వనరుల కేంద్రం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.. సమగ్ర శిక్ష ఉద్యోగులను…