SAKSHITHA NEWS

హిందువులపై దాడులు సహించం

  • నారాయణపేట హర్ ఘర్ తిరంగా ర్యాలీలో MP. డీకే అరుణమ్మ కీలక కామెంట్స్
  • బీజేపీ యువమోర్చ, మహిళమోర్చ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ DK. అరుణమ్మ
  • చౌక్ బజార్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ
  • అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MP అరుణమ్మ
  • స్వాతంత్ర్య సమరంలో మహనీయుల పోరాటాలను స్మరించుకున్న Mp అరుణమ్మ, బీజేపీ శ్రేణులు
  • దేశ ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకే ఈ తిరంగా ర్యాలీ
  • పెద్ద సంఖ్యలో పాల్గొన బీజేపీ ముఖ్య నాయకులు, యువ, మహిళామోర్చాల నాయకులు
  • బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషం, ఇలాంటి దాడులు సరికావు బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణమ్మ. బీజేపీ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు యువమోర్చ, మహిళా మోర్చాల ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ పాల్గొన్నారు ఈ సందర్బంగా బంగ్లాదేశ్ లో హిందులఫై జరుగుతున్న దాడులను అమానుషం అన్నారు. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు అరుణమ్మ

ర్యాలీ సాగిందిలా…
బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హార్ ఘర్ తిరంగా ర్యాలీ చౌక్ బజార్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అరుణమ్మ ముందుగా అంబేద్కర్, సుభాష్ చెంద్రబోస్ విగ్రహాలకు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చౌకబజార్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు.

మిన్నంటిన నినాదాలు
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మంగళవారం నారాయణపేట పట్టణ పరిసరాలు భారత్ మాతాకీ జై, *కోన్ కరేగా కోన్ కరేగా దేష్ కి రక్షా.. హం కరెంగే.. హం కరెంగే, వందేమాతరం అంటూ బీజేపీ శ్రేణులు.. నినాదాలతో హోరెతించారు.

MP అరుణమ్మ కామెంట్స్
———————

  • స్వతంత్రం వచ్చి దేశ ప్రజలంతా జాతీయ సమైక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది
  • ఈ దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను భావి తరాలకు కు గుర్తు చేసేందుకే ఈ తిరంగా ర్యాలీ
  • స్వాతంత్ర పోరాటం స్ఫూర్తిని యువతలో నింపడం కోసమే ఈ తిరంగా ర్యాలీ
  • ఈ దేశాన్ని 2047 కల్లా వికసిత్ భరత్ సంకల్పం కోసం యువత బాసటగా నిలబలి
  • జాతీజీ సమైక్యతాను చాటుతూ ప్రతి ఇంటి ఫై జాతీయ జెండా పాల్గొన్న అబదరికి ధన్యవాదాలు
  • మహనీయిలు తమ విరోచిత పోరాటాలతోనే ఈ స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టారు
  • వారందరిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

2047 కల్లా ఈ దేశాన్ని విశ్వ గురుగారు వికసిత్ భరత్ సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదికి మనమంతా అండగా ఉండాలి

బంగ్లాదేశ్ ఘటనలపై..

  • బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దారుణం
  • ముఖ్యంగా అక్కడ హిందువులపై జరుగుతున్న దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా
  • ఇలాంటి దాడులను మనమంతా సమిష్టిగా ఖండించాలి
  • మానవతకు, జాతీయ సమైక్యతాను దెబ్బ తీసే ఇలాంటి సంఘ విద్రీహ శక్తుల దాడులకు సహించబోము
  • ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యంగా ఉన్న భారత్ లోకి చొరబడేందుకు కొందరు యత్నిస్తున్నారు
  • సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తోంది మోదీ ప్రభుత్వం
  • ఎవరెన్ని కుట్రలు చేసిన మనమంతా ఐక్యంగా ఉండాలి జాతీయ సమైక్యతను చాటాలి

SAKSHITHA NEWS